విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో తొలిరోజే భారీ రికార్డు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్సింగ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఈ సంచలన( 115* 45 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లు) ఇన్నింగ్స్‌తో లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. కాగా, IPL మెగా వేలంలో అతడు అన్ సోల్డ్ అయ్యాడు.