బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో ఎంతో ఉత్కంఠగా సాగిన గబ్బా టెస్టు డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా చివరి రోజు రెండు సెషన్ల ఆట సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రా అయినట్లు అంపైర్లు ప్రకటించారు. ఐదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా – భారత్ జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఆస్ట్రేలియా స్కోర్: 445& 89/7 భారత్ స్కోర్: 260& 8/0