టీమిండియా యువ క్రికెటర్‌ను బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టీమిండియా క్రికెటర్ రియాన్ పరాగ్‌తో అనన్య పాండే వివాహం జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వారికి సోషల్ మీడియాలో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.