భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కివీస్‌తో జరుగుతున్న టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసినంత మాత్రాన అధైర్య పడక్కర్లేదు. మ్యాచ్ జరిగేకొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. కివీస్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 450కి పైగా పరుగులు చేసి విజయం సాధిస్తుంది’ అని తెలిపాడు.