ఏళ్లు గడుస్తున్న సఫారీల తలరాత మాత్రం మారట్లేదు. అటు పురుషులు, ఇటు మహిళల జట్టును దురదృష్టం వేంటాడుతూనే ఉంది. నిన్న జరిగిన మహిళల T20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు మరోసారి చోకర్స్‌గా నిలిచారు. 4 నెలల కిందట మెన్స్ T20 ప్రపంచకప్‌లో ఆ జట్టు టీమిండియా చేతిలో ఓడిపోగా.. మహిళలు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూడా రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో జాలి చూపిస్తూ కామెంట్ చేస్తున్నారు.