»Mothers Day Things To Do For Your Mom At Home And Surprise Her
Mother’s Day: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
మదర్స్ డే 2024 దగ్గర్లో ఉంది. ఈ మదర్స్ డేకి మీరు మీ అమ్మకు మధురమైన బహుమతిని అందించండి. మీ మదర్ ని సర్ ప్రైజ్ చేయడానికి కొన్ని సలహాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి.
Mother's Day Things To Do For Your Mom At Home And Surprise Her
Mother’s Day: మదర్స్ డే 2024 దగ్గర్లో ఉంది. ఈ మదర్స్ డేకి మీరు మీ అమ్మకు మధురమైన బహుమతిని అందించండి. మీ మదర్ ని సర్ ప్రైజ్ చేయడానికి కొన్ని సలహాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి. సినీ ప్రేక్షకాదరణ పొందిన మధర్ సెంటిమెంట్ సినిమాబలను కలిసి చూడండి. ఈ సినిమా చూస్తూ.. వారితో క్వాలిటీ టైమ్ గడపండి. వినోదాత్మక మ, హాస్య చిత్రాల నుండి ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ వరకు ఏవైనా సినిమాలు ఎంచుకోండి..
మీ అమ్మను ఆమె చిన్ననాటి రోజులకు తీసుకెళ్లండి. మీ తల్లి మీ కోసం ఒక అందమైన బహుమతి ఇవ్వండి. వారితో కలిసి బయట షాపింగ్ మాల్ కి వెళ్లి సరదాగా షాపింగ్ చేయండి. వారికి నచ్చినవి కొనివ్వండి. మీ తల్లితో మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి కొత్త మొక్కలను నాటడం. కొన్ని అందమైన ప్లాంటర్లు, మీకు కావలసిన మొక్కల కోసం విత్తనాలు (ఇండోర్ సమ్మర్ ప్లాంట్స్) మీకు అవసరమైన ఇతర గార్డెన్ డెకర్లను కొనుగోలు చేయడానికి కలిసి మార్కెట్‌ను సందర్శించండి. విత్తనాలను నాటండి, మీ మొక్కలకు అవసరమైన విధంగా నీరు పెట్టండి మీ చిన్న ఇంటి తోటను ఏర్పాటు చేసుకోండి. మీ తల్లితో బంధం పెంచుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి ఆమెకు ఇష్టమైన వంటకాలను కలిసి వండడం. మీ అమ్మ కు రెస్ట్ ఇచ్చి మంచిగా కమ్మగా మీరే వండి పెట్టండి. లేదంటే.. ఆమెకు స్పెషల్ గా స్పా చేయించండి, ఆమె కు రిలాక్స్ అయ్యేలా చేయండి.