TG: హైకోర్టులో IASలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. CAT తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు అనుమతించింది. IASలు ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్ దాఖలు చేసిన పిటిషన్పై మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. DOPT ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని క్యాట్ పేర్కొంది.