TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పదవుల కోసం రేవంత్ పరితపిస్తున్నప్పుడు కేసీఆర్ ఉన్న పదవే వదిలేశారని గుర్తు చేశారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టినప్పుడు కేసీఆర్ ప్రాణాన్నే పణంగా పెట్టారని, తెలంగాణ చరిత్ర కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణను చంపేందుకు రేవంత్ బ్యాగులు మోశారని విమర్శించారు.