1. సమతుల్య ఆహారం తీసుకోవాలి. 2. ఆహారంలో చికెన్, చేపలు, పప్పులు, గింజలను తీసుకోవాలి. 3. రోజంతా కేలరీలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోకూడదు. 4. నీళ్లు ఎక్కువగా తాగాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. 5. రోజూ 30-40 నిమిషాలు వ్యాయామం చేయాలి. 6. సరైన నిద్రతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.