జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబాకు ఉగ్ర కమాండర్ ఉస్మాన్‌ను భద్రత బలగాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ విజయం వెనుక సైన్యం వ్యూహాత్మక ప్రణాళిక కాకుండా.. ఓ అసాధారణ సమస్యకు పరిష్కారం కూడా దాగి ఉంది. అయితే, స్థానికంగా వీధి శునకాల సమస్య ఉండటం సవాల్‌గా మారింది. సమస్య పరిష్కారానికి తమ వెంట బిస్కెట్లను శునకాలకు ఆహారంగా వేస్తూ వాటిని కట్టడి చేశారు.