TG: బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడడి నివాళులు అర్పించారు. పదో సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన.. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ప్రాణ త్యాగాలకు వెనుకాడకుండా బలిదానమయ్యారన్నారు. డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా గుర్తించడం వారి త్యాగానికి, ధైర్యానికి ఘన నివాళి అని పేర్కొన్నారు.