TG: రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏపాల్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది.
Tags :