AP: పల్నాడు జిల్లా దాచేపల్లిలో నేడు మంత్రి సత్యకుమార్ పర్యటించనున్నారు. డయేరియా ప్రభావిత అంజనాపురం కాలనీలో మంత్రి సత్యకుమార్ పర్యటిస్తారు. మంత్రితో కలిసి ఎమ్మెల్యే యరపతినేని, కలెక్టర్ అరుణ్ వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలను సత్యకుమార్ పరామర్శించనున్నారు.
Tags :