TG: ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో బీసీ కమిషన్ భేటీ కానుంది. హైదరాబాద్లో ఉదయం 11.15గంటలకు బీసీ కమిషనర్ ఛైర్మన్ నిరంజన్, ఇతర సభ్యులు గవర్నర్తో సమావేశం కానున్నారు. సమగ్ర కుల, సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Tags :