TG: తెలంగాణ ఆర్టీసి కార్గోలో బుక్ చేసిన వస్తువులను నేటి నుంచి ఇంటి వద్దకే అందించే సౌకర్యం కల్పించనున్నారు. తొలుత Hydలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హోం డెలివరీ ఛార్జీలు: 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50, 1.01నుంచి 5 కేజీలకు రూ.60, 5.01 నుంచి 10 కేజీలకు రూ.65, 10.1 నుంచి 20 కేజీలకు రూ.70, 20.1 నుంచి 30 కేజీలకు రూ.75