టీనేజర్స్‌తో తల్లిదండ్రులు ఎలా ఉండాలనే విషయంపై నిపుణులు కీలక సూచనలు చేశారు. టీనేజర్స్‌తో ఓపెన్‌గా మాట్లాడి.. వాళ్లు ఏం చెబుతున్నారనేది జాగ్రత్తగా వినాలి. పలానా టైంకి ఇంటికి రావాలని, ఫలానా చోటుకు వెళ్లకూడదని షరతులు పెట్టాలి. అవసరాన్ని బట్టి రూల్స్ మారుస్తూ ఉండాలి. మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించాలి. ప్రతి విషయంలో కంట్రోల్ చేయకుండా.. వారికి ఛాన్స్ ఇవ్వాలి. డబ్బు విలువ తెలిసేలా చేయాలని తెలిపారు.