TG: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీకి చెందిన మాగంటి గోపినాథ్, సంజయ్, ఆనంద్‌ను ఆస్పత్రి గేటు దగ్గర పోలీసులు అడ్డుకొని, అదుపులోని తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ వావానాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అనంతరం సీఎం డౌన్‌డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.