TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మంత్రి కోమటిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాదు.. కొజ్జా వెంకట్రెడ్డి అని తీవ్రంగా విమర్శించారు. రామన్నపేటలో అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన కాదు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డిలకు మూతి ప్రక్షాళన చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.