కర్ణాటకలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హనుమాన్ ఆలయానికి వెళ్లారు.
సాధారణంగా మన ఆరోగ్యం క్షీణించినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తాం. ఈ సందర్భంలో డాక్టర్ మనకు మందులు రాస్తారు. మీరు గమనించారోలేదో అన్ని మందులు ఒకే రంగులో ఉండవు, ఒకే ఆకారంలోనూ ఉండు. ఒక్కొక్కటి ఒక్కో రంగు, ఒక్కో షేప్ కలిగి ఉంటాయి. అన్నీ ఒకే రంగులో ఎందుకు ఉండవు..? రంగుకీ జబ్బుకి ఏదైనా సంబంధం ఉందా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో మనమూ తెలుసుకుందాం..
థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి(Saptagiri), వీజే సన్నీల మధ్య ప్రోమో షూట్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. వీజే సన్నీకి గాయమైంది. అయితే ఇది ప్రమోషనల్ స్టంటా? లేక నిజంగా ప్రమాదమా? అనేది తెలియాల్సి ఉంది.