• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Delhi:లో ఓలా, ఉబర్ బైక్ ట్యాక్సీలపై నిషేధం..ఇప్పటికే మహారాష్ట్రలో

ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓలా, ఉబర్, రాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఢిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగిస్తే జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.

February 21, 2023 / 03:03 PM IST

Amber Peta : వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ లో అంబర్ పేట (Amber Peta) దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల (dogs)దాడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో నిస్సాహాయంగా వాటికి బలయ్యాడు. ఒంటరిగా రావడమే బాలుడు చేసిన పాపమైంది.

February 21, 2023 / 02:45 PM IST

World Book of Records:లో చోటు దక్కించుకున్న రెండేళ్ల బుడ్డోడు తన్మయ్

అమృత్‌సర్‌కు చెందిన రెండేళ్ల తన్మయ్ 195 దేశాల జెండాలను గుర్తించడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడని అతని తల్లి హీనా నారంగ్ తెలిపారు. ఇంత చిన్న వయస్సులోనే తన్మయ్ అరుదైన ఘనతను సాధించడం పట్ల బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బాబు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు భగవద్గీతను ఎక్కువగా విన్నానని వెల్లడించింది.

February 21, 2023 / 02:40 PM IST

Farewell: సీఎం జగన్ వీడ్కోలు.. భావోద్వేగానికి లోనైన గవర్నర్ బిశ్వభూషణ్

గవర్నర్ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గవర్నర్ మూడున్నరేళ్ల కాలాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇకపై తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.

February 21, 2023 / 01:40 PM IST

Dadasaheb Phalke: అవార్డ్ ను అంకితం ఇచ్చిన కాంతార డైరెక్టర్

భారత చలన చిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ పాల్కేను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన ట్రిపుల్ అర్, కాంతార సినిమాలు అవార్డు దక్కించుకున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను సొంతం చేసుకున్నది. కలెక్షన్స్ సునామీ సృష్టించిన కాంతారా సినిమాలో నటనకు గాను ...

February 21, 2023 / 01:37 PM IST

Harirama Jogaiah : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై హరిరామ జోగయ్య జోస్యం

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) లో అప్పడే ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ (Pawan Kalyan) బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్రకు తరువాత అంటూ రెండు రకాల సర్వే ఫలితాలను ఆయన సోషల్ మీడియా (Social media )లో పోస్టు చేశారు.

February 21, 2023 / 01:36 PM IST

Kakani: తారకరత్న మృతి వరకు… చంద్రబాబు అడుగు పెడితే అక్కడ అంతే

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదం ఐరన్ లెగ్ అని, మోసం చేసి బ్రతకటం మాత్రమే తెలుసునని మంత్రి గోవర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

February 21, 2023 / 01:16 PM IST

Breaking News : రేవంత్ పాదయాత్రలో కలకలం… కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడి పై దాడి..!

Breaking News : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం రేగింది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

February 21, 2023 / 12:15 PM IST

MIM : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు..

తెలంగాణలో (Telangana) మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలు కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ( MLC) ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికల జరగనుంది. వీటిలో ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. మరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.

February 21, 2023 / 11:39 AM IST

Breaking News : టర్కీలో మరోసారి భూకంపం…!

Breaking News : టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల టర్కీ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 40వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది.

February 21, 2023 / 11:28 AM IST

Boxing: చాంపియన్ కు తెలంగాణ భారీ కానుకలు.. రూ.20 కోట్ల స్థలం

తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారు (Sportsmen)లకు పెద్ద పీట వేస్తోంది. ఇటీవల భారత షూటర్ ఇషాసింగ్ (Esha Singh) కు కూడా స్థలం పత్రాలను ఇచ్చారు. గతంలోనూ సానియా మీర్జా, పీవీ సింధు తదితరులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు బహుమతితో పాటు ఉద్యోగాలను ప్రకటించింది. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది.

February 21, 2023 / 11:24 AM IST

T-Congres: కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో తీవ్ర ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు తోట పవన్‌ పైన దాడి జరిగింది.

February 21, 2023 / 11:17 AM IST

Malladi Vishnu : సోము వీర్రాజుకి పిచ్చి పట్టింది..!

Malladi Vishnu : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి పిచ్చి పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని వీడుతూ సోము పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ దెబ్బకు సోము కి పిచ్చి పట్టిందని... ఏం మాట్లాడున్నాడో కూడా తెలియడం లేదంటూ ఆయన విమర్శించడం గమనార్హం.

February 21, 2023 / 11:02 AM IST

YS Bharathi : రాజకీయాల్లోకి వైఎస్ భారతి..?

YS Bharathi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి... ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే... అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.

February 21, 2023 / 10:56 AM IST

TSRTC : టీఎస్‌ఆర్టీసీకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

హైదరాబాద్ (Hyderabad) నుంచి పొరుగు రాష్ట్రలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్‌ (AC sleeper) బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

February 21, 2023 / 11:04 AM IST