తమిళనాడులోని (Tamil Nadu) ధర్మపురి జిల్లాలో విషాదం జరిగింది. కళ్లముందే ఏనుగు కరెంట్ షాక్ (Current shock)తో మృతి చెందింది. ధర్మపురి (Dharmapuri) సమీప అడవుల్లో నుంచి దారి తప్పిన ఎలిఫెంట్ పంట పొలాల్లోకి వచ్చింది. అయితే పంట చేల రక్షణ కోసం వేసిన విద్యుత్ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిలలాడింది.ఇది గమనించిన స్థానికులు ఏనుగును కరెంట్ తీగ నుంచి రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.
Bandi Sanjay:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) బండి సంజయ్ (bandi sanjay) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (telangana state woman commission) ఎదుట ఈ రోజు బండి సంజయ్ (bandi sanjay) విచారణకు హాజరయ్యారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Budha Venkanna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించడంతో.... ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని చెబుతున్నారు.
KTR:ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పుతో లీకేజ్ జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కాదు.. వారి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇదీ వ్యవస్థ తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు అని పేర్కొన్నారు.
ఓ రైతు ఓ పోలీస్ కమిషనర్(Warangal CP ranganath) చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్థానికులకు స్వీట్లు కూడా పంచాడు. అదేంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట(narsampet)లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.
కేరళలోని కొచ్చి మునిసిపల్ కార్పొరేషన్(kochi Municipal Corporation) తన విధుల పట్ల నిర్లక్ష్యం(negligence)గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ.100 కోట్ల ఫైన్ విధించింది. కొచ్చిలోని చెత్త డంప్ సైట్‌లో అగ్నిప్రమాదం జరిగినందుకు గాను పర్యావరణ నష్ట పరిహారంగా చెల్లించాలని వెల్లడించింది.
Special Buses : మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంత భద్రత ఏర్పాటు చేసినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. ఒంటరి మహిళలనే కాకుండా, బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలో కూడా వారికి భద్రత లేకుండా పోయింది.
TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారానికి సీఎం కేసీఆర్(CM KCR) నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా(resign) చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) డిమాండ్ చేశారు. ఈ లీకేజీల నేపథ్యంలో సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి మృతి చెందినా కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) రాక్షస పాలనతో రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1కు ప్రిపేరైన సిరిసిల్లకు(sircilla telangana) చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా(Kashmir pulwama district)లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 28 మంది గాయపడ్డారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా(bus accident) పడినట్లు తెలుస్తోంది.
Fire Accident : హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో మంటలు ఎగసిపడ్డాయి. రాజేంద్రనగర్‌లోని శాస్త్రీపురంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాములో మంటలు ఎగసిపడుతున్నాయి.
Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.