• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Lakshadweep MP: లక్షద్వీప్ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత.. రాహుల్‌కు ఊరటేనా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు చర్చనీయాంశంగా మారిన సమయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లక్షద్వీప్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) పైన గతంలో వేసిన అనర్హత వేటును లోకసభ సచివాలయం ఎత్తివేసింది. ఆయన పైన అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హత వేటు...

March 29, 2023 / 12:01 PM IST

RS.200 Crores జగన్ ఫోటో పెడితే.. సీఎం పిక్ తీసకుంటా:వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

Ycp Mla Arthur:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు సంబంధించి మరో ఎమ్మెల్యే (mla) ముందుకు వచ్చారు. నంద్యాల (nandyala) జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (Ycp Mla Arthur) తనకు టీడీపీ (tdp) ఆఫర్ చేసిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేస్తే కోట్లు ఇస్తామని చెప్పారని వివరించారు.

March 29, 2023 / 11:44 AM IST

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ రాజీనామా చేయాలా?

ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ రాజీనామా చేయాలా... అంటే రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారో వీడియోలో చూడండి.

March 29, 2023 / 11:11 AM IST

Indiaలో ఒకరోజులో 2వేల పైచిలుకు చేరిన కరోనా కేసులు

India reports 2,151 Covid-19 cases:దేశంలో కరోనా కేసులు (corona cases) పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2 వేల మార్క్ దాటాయి. 152 రోజుల (152 days) తర్వాత కేసుల సంఖ్య పెరిగింది. గతేడాది అక్టోబర్‌ 28వ తేదీన 2208 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

March 29, 2023 / 11:03 AM IST

Rahul Gandhi disqualification: వాయనాడ్‌కు ఉప ఎన్నికలు జరుగుతాయా?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు పడిన (Rahul Gandhi disqualification) నేపథ్యంలో కేరళలోని వాయనాడ్ (Kerala Wayanad bypolls) లోకసభకు (Lok Sabha) ఉప ఎన్నిక జరుగుతుందా (Wayanad Bypoll) అనే చర్చ సర్వత్రా సాగుతోంది.

March 29, 2023 / 12:09 PM IST

Bank Holidays ఏప్రిల్ నెలలో బ్యాంక్ కు 11 రోజులు సెలవులు

ఆర్థిక సంవత్సరం (Economice Year) ముగియడంతో బ్యాంక్ ఉద్యోగులు సెలవులు లేకుండా మరీ పని చేశారు. ఆదివారం, రెండో, నాలుగో శనివారం కూడా కార్యాలయాలకు చేరుకున్నారు. ఏప్రిల్ తో 2023-24 ఆర్థిక సంవత్సరం కొత్తగా ప్రారంభమవుతోంది.

March 29, 2023 / 10:47 AM IST

UPI Transactions : భారంగా మారనున్న యూపీఐ పేమెంట్స్…!

UPI Transactions : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. క్యాష్ వెంట పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఫిజిక‌ల్ మ‌నీ క్యారియింగ్ త‌గ్గిపోవ‌డంతో వివిధ ర‌కాల సంస్థ‌లు యూపీఐ పేమెంట్స్ ఇంటిగ్రేష‌న్ ను తీసుకొస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న చిన్న ట్రాన్సాక్ష‌న్స్‌కు ఎలాంటి చార్జీలు వ‌సూలు చేయ‌లేదు.

March 29, 2023 / 10:37 AM IST

BABU మీరు ఢిల్లీ రండి.. మీ సామర్థ్యం తెలుసు, కేవీపీ హాట్ కామెంట్స్

KVP:ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu naidu) కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (kvp) హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ (rahul) అనర్హత వేటు గురించి మాట్లాడుతూనే.. చంద్రబాబు (chandrababu) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీ రావాలని.. మీ సామర్థ్యం తనకు తెలుసు అని చెప్పారు.

March 29, 2023 / 10:36 AM IST

Priyanka Chopra: అందుకే బాలీవుడ్‌ను వదిలేశానన్న ప్రియాంక, కంగన స్పందన

నటి ప్రియాంక చోప్రా (Actress Priyanka Chopra) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పైన (Bollywood Industry) సంచలన వ్యాఖ్యలు చేశారు.

March 29, 2023 / 10:23 AM IST

Rahul ji మా బంగ్లా తీసుకోండి.. యువనేతను కోరిన ఖర్గే, రేవంత్ రెడ్డి

Rahul ji take our bangla:రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడగా.. బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ ప్యానల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు బాసటగా కాంగ్రెస్ ముఖ్య నేతలు నిలుస్తున్నారు. తమ బంగళా ఇస్తామని ముందుకు వస్తున్నారు. వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (kharge), టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఉన్నారు.

March 29, 2023 / 10:12 AM IST

Virat Kohli Vs Shahrukh Khan: కోహ్లీ-షారుక్ లలో ఎవరు పెద్ద స్టార్!

సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (cricketer virat kohli), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (bollywood shahrukh khan) అభిమానుల మధ్య (fan war) మాటల యుద్ధం నడుస్తోంది. తమ వాడు గ్రేట్ అంట తమ వాడు గ్రేట్ అంటున్నారు.

March 29, 2023 / 09:13 AM IST

Mexico migrant facilityలో ప్రమాదం.. 40 మంది మృతి

Mexico migrant facility:మెక్సికోలో (Mexico) ఘోర ప్రమాదం జరిగింది. సియుడాడ్ జుయారెజ్‌లో గల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వలసదారుల కేంద్రంలో (migrant facility) ఫైర్ యాక్సిడెంట్ (fire accident) అయ్యింది. ప్రమాదంలో 40 మంది (40 dead) చనిపోయారు. వీరంతా దక్షిణ అమెరికా, మధ్య అమెరికాకు చెందినవారని తెలిసింది.

March 29, 2023 / 09:10 AM IST

CM జగన్ పర్యటన అంటే పెద్ద తలనొప్పి.. 2 గంటలు నరకం

పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్ (YS Jagan) పర్యటన అంటే చాలు నానా హైరానా చేస్తారు. తాజాగా వారి హడావుడినో లేదా సమన్వయ లోపమో తెలియదు కానీ విజయవాడవాసులు (Vijawada) మాత్రం రెండు గంటలు నరకం చూశారు.

March 29, 2023 / 08:51 AM IST

Jaya Janaki Nayaka: ప్రపంచ రికార్డ్ సృష్టించిన జయ జానకీ నాయక సినిమా

నిర్మాత బెల్లంకొండ సురేష్ (Producer Bellamkonda Suresh) తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) హీరోగా నటించిన, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో (Director Boyapati Srinu) వచ్చిన జయ జానకి నాయక సినిమా (Jaya Janaki Nayaka film) యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

March 29, 2023 / 08:39 AM IST

Karnataka అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన ఈరోజే

Karnataka:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly elections) తేదీని ఈ రోజు భారత ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించనుంది. న్యూఢిల్లీలో గల విజ్ఞాన్ భవన్‌లో గల ప్లీనరీ హాల్‌లో ఉదయం 11.30 గంటలకు సీఈసీ షెడ్యూల్‌ విడుదల చేస్తారు.

March 29, 2023 / 08:35 AM IST