పరీక్ష పత్రాలు పకడ్బందీ చర్యలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్ చక్రధర్ గౌడ్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ల సమక్షంలో ఆయన కమలం కండువాను కప్పుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(brs Mlc kavitha) ఈరోజు ఈడీ(ED) విచారణలో పాల్గొననున్నారు. ఈ కేసు విచారణను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టు నిరాకరించడంతో కవిత హాజర ఖరారైంది. మరోవైపు ఈ కేసులో మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు కూడా నేడు కవితతోపాటు ఈడీ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
కమిషన్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అమ్మాయిల నంబర్లు సేకరించడం.. వారితో చనువుగా మాట్లాడి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలోనే అతడి ఫోన్ పరిశీలించగా. అతడి ఫోన్ లో యువతుల నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. 37 ఏళ్ళ తరువాత డిగ్రీ అందుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుస ట్వీట్ లు చేశాడు. విజయవాడ (Vijayawada)లోని వి ఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో RGV బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదినాడు. ఇక బిటెక్ పాస్ అయిన దగ్గర నుంచి వర్మ తన డిగ్రీ తీసుకోలేదు. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) అకాడమిక్ ఎగ్జిబిషన్ కి గెస్ట్ గా వె...
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ (Oscar winner Chandra Bose) కు ఈనెల 28న రవీంద్రభారతిలో (Ravindra Bharati)అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ( Chairman Juluru Gauri Shankar) వెల్లడించారు. తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ‘ నాటు నాటు ’ పాటతో ('Natu Natu' song) సంగీతంలో హుషారెత్తించిన గీతంగా ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగా...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు,(KR Suryanarayana) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించింది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్న...
శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్బంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులను అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు ...
MLC votes:మరికొన్ని గంటల్లో తెలంగాణ ఉపాధ్యాయ (telangana teachers), ఆంధ్రప్రదేశ్‌లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు (7 mlc seats) కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
mlc election counting:మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (teacher mlc) ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు జరగనుంది. ఏపీలో కూడా 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.
Kejriwal targets PM Modi:ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ సారి చదువు (education) గురించి మాట్లాడారు. దేశానికి చదువుకున్న ప్రధాని (pm) కావాలని కేజ్రీవాల్ (Kejriwal) అభిప్రాయపడ్డారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా (manish sisodia), సత్యేంద్ర జైన్ (satyendra jain) అరెస్టును ప్రస్తావిస్తూనే విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA KotamReddy Sridhar Reddy)పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) కూడా సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) తీర్మానం ప్రవేశపెట్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం మచిలీపట్నం వేదికగా.. పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన ఆవివార్భావ వేదికను ఉద్దేశించిన కొడాలి నాని సంచలన ట్వీట్ చేశారు. ఆ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Breaking News : బోరు బావిలో పడిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 48 గంటల తర్వాత చిన్నారి క్షేమంగా బయటకు వస్తాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. బాలుడిని బయటకు తీయడం అయితే తీశారు కానీ.. ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.