ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ దగ్గరికి వస్తోంది. కానీ ప్రమోషన్ కార్యక్రమాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ మాత్రం అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది.
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పీయూసీ వన్‌కు చెందిన విద్యార్థి దీపిక ఏబీ3 బ్లాక్‌లో ఉరి వేసుకుంది. అపస్మార స్థితిలో ఉండగా ఆమెను సిబ్బంది గుర్తించారు. వెంటనే భైంసా ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.
షావోమి రెండు ట్యాబ్స్ రిలీజ్ చేసింది. టాప్ ఫీచర్లతో భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఒక్కో ట్యాబ్‌పై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇన్ స్టంట్ రూ.3 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది.
సైబర్ కేటుగాళ్లు కొత్తగా మరో స్కాం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ముద్రాయోజన పథకం(Mudra Yojana scheme) ద్వారా మీరు రూ.20 లక్షల లోన్( rs 20 lakh loan) పొందేందుకు అర్హులని పలువురి ఫోన్లకు మెసేజులు పంపింస్తున్నారు. అంతే నిజమని నమ్మి స్పందిస్తే ఆయా బాధితుల ఖాతాల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది.
క్రికెట్‌పై అత్యంత మక్కువ ఉన్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ కు ప్రపంచ కప్(ODI World Cup 2023) షెడ్యూల్లో భాగంగా చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో WCలో భారత్ మ్యాచ్ చూడాలని ఎదురుచూస్తున్న హైదరాబాద్ అభిమానులకు నిరాశ ఎదురైంది.