• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు మరో దెబ్బ..ఆందోళనలో కవిత!

తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC kalvakuntla kavitha)కు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును(supreme court) విజ్ఞప్తి చేశారు. కానీ కవిత చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

March 17, 2023 / 01:04 PM IST

Cyclone Freddy: 326 ప్రాణాలు తీసిన సైక్లోన్, మలావీ అతలాకుతలం

ఆఫ్రికాలో ట్రాపికల్ సైక్లోన్ ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించడంతో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్‌, మలావీలో భారీ వరదలు సంభవించాయి. దీంతో వందల మంది చనిపోవడంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

March 17, 2023 / 12:51 PM IST

Swapnalok Complex:మృతులకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా

సికింద్రాబాద్(secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM Kcr) విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

March 17, 2023 / 01:13 PM IST

Viral News : మద్యం మత్తులో…. పెళ్లికి వెళ్లడం మర్చిపోయిన వరుడు…!

Viral News : మద్యం మత్తులో పెళ్లి మండపం పై కూర్చొని పెళ్లి రద్దు చేసుకున్న సందర్భాలు మీరు చాలానే చూసి ఉంటారు. తాజాగా ఓ వరుడు... ఏకంగా మద్యం మత్తులో తన పెళ్లికి వెళ్లడే మర్చిపోయాడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

March 17, 2023 / 12:25 PM IST

YS Viveka murder case: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి గట్టి షాక్

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది.

March 17, 2023 / 12:04 PM IST

UP:లో కూలిన పైకప్పు.. 8 మంది మృతి, 11 మంది సేఫ్

యూపీ(UP) సంభాల్‌లోని(Sambhal) చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి.. ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 11 మందిని అధికారులు రక్షించారు. సమాచారం తెలుసుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

March 17, 2023 / 12:03 PM IST

Ram Charan : ఇండియాలో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. మోదీతో మీటింగ్!

Ram Charan : అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ అందుకొని.. ఒక్కొక్కరుగా ఇండియాకు తిరిగొస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీం మెంబర్స్. ఫస్ట్ ఆస్కార్ వేడుక అయిపోగానే ఇండియాకు తిరిగొచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రోజు నాటు నాటు సాంగ్ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా వచ్చేశాడు.

March 17, 2023 / 11:47 AM IST

Rahul Gandhi: దురదృష్టవశాత్తు నేను ఎంపీని.. మాట జారిన రాహుల్, సెటైర్లే సెటైర్లు

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతుండగా, గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలు మరోసారి విరుచుకు పడేందుకు ఆస్కారం ఇచ్చాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను దురదృష్టవశాత్తు ఎంపీగా గెలిచానని వ్యాఖ్యానించాడు. దీనిని సరిద్దిదుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జరగాల్సింది జరిగిపోయింది. దీంతో కేంద్రమంత్రులు ఆయన వ్యాఖ్యల పైన...

March 17, 2023 / 11:37 AM IST

YS Sharmila:పేపర్ లీకేజీలో బోర్డు చైర్మన్, మంత్రుల హస్తం: షర్మిల

YS Sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (YS Sharmila) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసం నుంచి TSPSC ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గేట్ వద్ద ఆమె వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

March 17, 2023 / 03:13 PM IST

UIDAI Good News: ఫ్రీగా ఆధార్ అప్‌డేట్..జూన్ 14 వరకు అవకాశం

ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏమిటంటే ఇకపై ఆధార్(Aadhaar) కార్డ్ అప్ డేట్(update) కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యం మార్చి 15 నుంచి జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో అప్ డేట్ చేసుకోవాలనుకునేవారు వినియోగించుకోవాలని సూచించారు.

March 17, 2023 / 11:27 AM IST

Nobel Prize : ప్రధాని మోదీకి నోబెల్ బహుమతి… అవన్నీ పుకార్లే…!

Nobel Prize : నోబెల్ ప్రైజ్‌కు ప్ర‌ధాని మోడీ ప్ర‌ధాన పోటీ దారుడిగా ఉన్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఒక్క‌సారిగా ఈ వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వార్త‌పై నోబెల్ క‌మిటీ డిప్యూటి లీడ‌ర్ అస్లే టోజే స్వ‌యంగా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ట్వీట్ చేశారు.

March 17, 2023 / 12:25 PM IST

OnePlus Ace 2V:వన్ ప్లస్ ఏస్ 2వీ ఇండియాలో ధర, ఫీచర్ల వివరాలు ఇవే

OnePlus Ace 2V:మిడ్ సెగ్మెంట్‌పై వన్ ప్లస్ (OnePlus) కంపెనీ దృష్టిసారించింది. రూ.30 వేల లోపు మొబైల్స్ సేల్స్ ఎక్కువ ఉంటున్నందన.. ఆ ధరలో కొత్త ఫీచర్లతో (Features) తీసుకొస్తోంది. తాజాగా వన్ ప్లస్ ఏస్ 2వీకి (OnePlus Ace 2V) సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి.

March 17, 2023 / 11:22 AM IST

Varun Gandhi: ఆ అంశంపై ఆక్స్‌ఫర్డ్‌లో మాట్లాడేందుకు తిరస్కరించిన వరుణ్ గాంధీ

వివిధ సందర్భాలలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే లేదా విమర్శించే భారతీయ జనతా పార్టీ ఎంపీ (Bharatiya Janata Party MP) వరుణ్ గాంధీ (Varun gandhi).. ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో 'మోడీ భారత్ సరైన మార్గంలో వెళ్తుందని విశ్వసిస్తున్నారా' అనే చర్చా వేదికకు రావాలని కోరగా నిరాకరించినట్లుగా తెలుస్తోంది.

March 17, 2023 / 10:58 AM IST

Violating Traffic Rules: ఢిల్లీ రోడ్లపై బర్త్ డే సెలబ్రేషన్స్..యూట్యూబర్ అరెస్ట్

ఢిల్లీ(delhi) రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి(violating traffic rules) పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ప్రిన్స్ అనే యూట్యూబర్‌ను ఢిల్లీ పోలీసులు(police) అరెస్ట్ చేశారు. ఓ వైరల్ వీడియో(video)లో కొంతమంది వ్యక్తులు యూట్యూబర్(prince dixit) పుట్టినరోజు సందర్భంగా పాండవ్ నగర్ సమీపంలో NH-24లో కార్ల(car) పైకప్పుపై నిలబడి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం కనిపించింది. ఆ వీడియో వైరల్(video viral) కావడంతో, ...

March 17, 2023 / 10:51 AM IST

Anchor Suma Son:రోషన్ హీరోగా ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్

యాంకర్ సుమ(Anchor Suma) కనకాల, నటుడు రాజీవ్ కనకాల(rajiv kanakala) కుమారుడు(son) రోషన్ కనకాల(Roshan kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రోషన్ పుట్టినరోజును పురస్కరించుకుని అతను నటిస్తున్న చిత్రంలోని పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు(ravikanth perepu) దర్శకత్వం వహిస్తున్నారు.

March 17, 2023 / 09:58 AM IST