• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

KTR:ఇద్దరు చేసిన తప్పు ఇదీ.. ఎవరినీ వదలం, పేపర్ లీకేజీపై మంత్రి కేటీఆర్

KTR:ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పుతో లీకేజ్ జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కాదు.. వారి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇదీ వ్యవస్థ తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు అని పేర్కొన్నారు.

March 18, 2023 / 02:25 PM IST

Warangal CP Ranganath: చిత్రపటానికి రైతు పాలాభిషేకం…స్థానికులకు స్వీట్ల పంపిణీ!

ఓ రైతు ఓ పోలీస్ కమిషనర్(Warangal CP ranganath) చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్థానికులకు స్వీట్లు కూడా పంచాడు. అదేంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట(narsampet)లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.

March 18, 2023 / 01:49 PM IST

Wall ఎక్కిన తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు కవితపై.. మొన్న సంతోష్

Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.

March 18, 2023 / 01:41 PM IST

Kochi: చెత్త యార్డులో మంటలు..రూ.100 కోట్ల ఫైన్ వేసిన NGT

కేరళలోని కొచ్చి మునిసిపల్ కార్పొరేషన్(kochi Municipal Corporation) తన విధుల పట్ల నిర్లక్ష్యం(negligence)గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ.100 కోట్ల ఫైన్ విధించింది. కొచ్చిలోని చెత్త డంప్ సైట్‌లో అగ్నిప్రమాదం జరిగినందుకు గాను పర్యావరణ నష్ట పరిహారంగా చెల్లించాలని వెల్లడించింది.

March 18, 2023 / 01:14 PM IST

Wow..మేనకోడలుకు కట్నాలు అదుర్స్.. రూ.3.21 కోట్లతో నగలు, నగదు, భూమి

Rajasthani Bride Receives Gifts:రాజస్థాన్‌లో (Rajasthan) వధువుకు మేనమామలు అదిరిపోయే కట్నం ఇచ్చారు. వారు ప్రేమతో ఇచ్చిన కట్న, కానుకలు చూసి.. పెళ్లికి వచ్చినవారు ఆశ్చర్యపోయారు.

March 18, 2023 / 12:38 PM IST

She Shuttle Bus : మహిళల భద్రత కోసం.. ఉచితంగా స్పెషల్ బస్సులు..!

Special Buses : మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చినా, ఎంత భద్రత ఏర్పాటు చేసినా నేరాలు జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతున్న‌ది. ఒంట‌రి మ‌హిళ‌ల‌నే కాకుండా, బ‌స్సుల్లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో కూడా వారికి భ‌ద్ర‌త లేకుండా పోయింది.

March 18, 2023 / 12:19 PM IST

Etela Rajender: కేసీఆర్ నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలి

TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారానికి సీఎం కేసీఆర్(CM KCR) నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా(resign) చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) డిమాండ్ చేశారు. ఈ లీకేజీల నేపథ్యంలో సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి మృతి చెందినా కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 18, 2023 / 12:16 PM IST

TSPSC BOARD CANCEL సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం? చైర్మన్‌తో భేటీ తర్వాత ప్రకటన

TSPSC BOARD CANCEL:పేపర్ లీక్ అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డిని (janardhan reddy) ప్రగతి భవన్ పిలిపించారు. పేపర్ లీకేజీ అంశంపై జనార్థన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

March 18, 2023 / 11:50 AM IST

Revanth Reddy: కేసీఆర్ రాక్షస పాలనలో మరో నిరుద్యోగి బలి

తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) రాక్షస పాలనతో రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1కు ప్రిపేరైన సిరిసిల్లకు(sircilla telangana) చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

March 18, 2023 / 11:48 AM IST

Bus Accident: కశ్మీర్‌లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి, 28 మందికి గాయాలు

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా(Kashmir pulwama district)లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 28 మంది గాయపడ్డారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా(bus accident) పడినట్లు తెలుస్తోంది.

March 18, 2023 / 11:36 AM IST

Fire Accident : నగరంలో మరో అగ్నిప్రమాదం..!

Fire Accident : హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ అగ్ని ప్ర‌మాదంలో మంట‌లు ఎగసిప‌డ్డాయి. రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని శాస్త్రీపురంలో ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ప్లాస్టిక్ గోదాములో మంట‌లు ఎగ‌సిప‌డుతున్నాయి.

March 18, 2023 / 11:18 AM IST

Mahila commission విచారణకు బండి సంజయ్, లీగల్ టీమ్ సహా లిస్ట్

Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.

March 18, 2023 / 11:27 AM IST

Breaking: లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరు మృతి

ఏపీ(ap)లోని ఎన్టీఆర్ జిల్లా(ntr district)లో విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహింపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో(Vijayawada Thermal Power Station) లిఫ్ట్ వైరు తెగిన(lift wire breaking) ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

March 18, 2023 / 12:30 PM IST

Khammam News : పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ..

Heart Attack : డీజే సౌండ్‌ కారణంగా ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా అల్లీపురంలో బంధువుల పెళ్లి ఊరేగింపులో డాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రాణి అనే మహిళ. పెళ్ళి ఊరేగింపులో డీజే శబ్దాల దాటికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రాణీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

March 18, 2023 / 10:33 AM IST

TDP Win: ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 2 స్థానాల్లో విజయం

ఏపీ(AP)లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ(TDP) అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు శుక్రవారం రెండో ప్రాధాన్యత లెక్కింపులో 94,510 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన టీడీపీ అభ్యర్థి.. కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ మీద ఘన విజయం సాధించారు.

March 18, 2023 / 10:32 AM IST