• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

kodandaram:మార్చి 10న తెలంగాణ బచావో.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ

kodandaram:తెలంగాణ వాదం మరింత బలంగా వినిపించింది మిలియన్ మార్చ్ (million march). మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (telangana bachao) సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొపెసర్ కోదండరామ్ (kodandaram) తెలిపారు. సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను (wall poster) ఆయన ఆవిష్కరించారు.

February 28, 2023 / 06:28 PM IST

Arvind Kejriwal: ఇద్దరు మంత్రుల రాజీనామాలకు అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు.

February 28, 2023 / 06:26 PM IST

Goutham Gambhir : మనీశ్ సిసోడియా పై గౌతమ్ గంభీర్ విమర్శలు..!

Goutham Gambhir : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల ఆయనను ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఈ విషయంపై గంభీర్ స్పందించారు.

February 28, 2023 / 05:40 PM IST

Medico Preethi: ప్రీతి తల్లిదండ్రులకు కవిత బహిరంగ లేఖ

సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2023 / 05:23 PM IST

Snapchat:లో My AI’ చాట్‌బాట్‌ ఫీచర్ అందుబాటులోకి

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్‌ ప్రయోగాత్మకంగా My AI చాట్‌బాట్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇంకోవైపు ఇప్పటికే మెటా సంస్థతోపాటు జూమ్ కంపెనీ కూడా ఈ టెక్నాలజీని వారి సంస్థల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

February 28, 2023 / 05:15 PM IST

74 medicine retail price finalise:74 మందుల రిటైల్‌ ధర ఖరారు

74 medicine retail price finalise:జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) 74 మందుల రిటైల్‌ ధరలను ఖరారు చేసింది. 109వ ఎన్‌పీపీఏ సమావేశంలో ధరలపై నిర్ణయం తీసుకుంది. వీటిలో కొన్ని ఎంపిక చేసిన మందులు ఉన్నాయి. మధుమేహ వ్యాధి చికిత్సలో వినియోగించే డాపాగ్లి ఫ్లోజిన్‌ సిటాగ్లిప్టిన్‌, మెట్‌ఫామిన్‌ హెచ్‌సీఎల్‌ (ఈఆర్‌) ట్యాబ్లెట్‌కు రూ.27.75 ధర నిర్ణయించారు.

February 28, 2023 / 05:11 PM IST

RGV : బాలుడిపై కుక్క దాడి… మేయర్ విజయలక్ష్మీపై మరోసారి వర్మ సెటైర్లు..!

RGV : ఇటీవల ఓ నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేయగా... ఆ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.

February 28, 2023 / 04:50 PM IST

Maharashtra Politics: ఉద్దవ్ థాకరేను మరింత కార్నర్ చేసిన షిండే

తాజాగా ఉద్దవ్ థాకరేను మరింత కార్నర్ చేసేందుకు షిండే సరికొత్త ఎత్తుగడను వేశారు. శాసన మండలిలో శివసేన చీఫ్ విప్ గా విప్లవ్ బజోరయాను గుర్తించాలని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలమ్ గోర్హేకు ముఖ్యమంత్రి షిండే లేఖ రాశారు.

February 28, 2023 / 04:22 PM IST

governer on preethi:ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలింపు, సమయం వేస్ట్: ప్రీతి మృతిపై గవర్నర్

governer on preethi died:మెడికో ప్రీతి (preethi) మృతిపై తెలంగాణ గవర్నర్ (governer) తమిళి సై సౌందరరాజన్ (tamili sai) స్పందించారు. ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారని అడిగారు. నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాకతీయ మెడికల్ యూనివర్సిటీ (kmcr) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 28, 2023 / 05:10 PM IST

Naga Shaurya: ఓ యువకుడితో నాగశౌర్య లొల్లి..సారీ చెప్పాలని డిమాండ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ అబ్బాయిని క్షమాపణ చెప్పాలని అతని చేయి పట్టుని కోరాడు. ఓ యువతిని రోడ్డుపై అతను కొట్టడాన్ని గమనించిన హీరో ఆపి మరి ఎందుకు కొట్టావని నిలదీశాడు. ఆ క్రమంలో ఆ యువతికి సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

February 28, 2023 / 04:08 PM IST

North korea rules:లేబర్ క్యాంపునకు పేరంట్స్, పిల్లలకు ఐదేళ్ల జైలు.. ఉత్తర కొరియా కొత్త రూల్స్

North korea strict rules:ఉత్తర కొరియాలో (north korea) కఠిన నియమ, నిబంధనలు అమలవుతాయి. అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ (Kim Jong Un) ఎవరినీ వదిలిపెట్టరు. ఉత్తర కొరియా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాశ్చాత్య సంస్కృతి, మీడియా అణచివేసేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది.

February 28, 2023 / 03:50 PM IST

Elon Musk: మస్క్ ఈజ్ బ్యాక్..మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు

గత ఏడాది డిసెంబర్‌లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కోల్పోయి..తాజాగా మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా స్టాక్స్ 100% పెరిగిన నేపథ్యంలో 187 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ తిరిగి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడని నివేదికలు చెబుతున్నారు.

February 28, 2023 / 03:30 PM IST

Viral Video: రాజకీయ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళలు

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ ఒక రాజకీయ నాయకుడి (political leader) కాలర్ పట్టుకొని, చెప్పులతో కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో సిద్ధార్థ్ నగర్ కి చెందినది. ఈ వీడియోలో ఓ మహిళ... నాయకుడి చొక్కా పట్టుకొని కొడుతోంది.

February 28, 2023 / 03:29 PM IST

ts bjp leaders met amith shah:అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. కారణమిదేనా?

ts bjp leaders met amith shah:తెలంగాణ బీజేపీ నేతలు హస్తినలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీశ్ సిసోడియా (manish sisodia) అరెస్ట్ తర్వాత.. వారు దేశ రాజధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) ఆరోపణలు వచ్చాయి.

February 28, 2023 / 03:21 PM IST

EAMCET : తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల..!

EAMCET : తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్ ఎంసెట్ కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

February 28, 2023 / 03:02 PM IST