• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Telanganaను రోకలిబండతో కొట్టి చంపుతుంది Kasai Rao:షర్మిల

YS Sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై (KTR) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిట్లంలో పిట్ట కథలు చెప్పిన పిట్టల దొర కేసీఆర్ కొడుకా కేటీఆర్ (KTR) అంటూ ట్వీట్ స్టార్ట్ చేశారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? అని అడిగారు.

March 16, 2023 / 05:00 PM IST

ABVP : ఆర్జీవీని దేశం నుంచి బహిష్కరించాలి : ఏబీవీపీ

ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Verma) నాగార్జున యూనివర్సిటీ వర్సిటీ టూర్ పై రాజకీయ దుమారం రేగింది. ఏఎన్ యూలో (ANU) అకడమిక్ ఎగ్జిబిషన్ ను వర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ పై ఏబీవీపీ (ABVP) విద్యార్థి విభాగం ఫైర్ అయింది. నాగార్జున యూనివర్సిటీ అకడమిక్ ఎగ్జిబిషన్ కు రాంగోపాల్ వర్మను ముఖ్యఅతిథిగా పిలవడంపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకన్నా అవమ...

March 16, 2023 / 04:43 PM IST

Cheetah helicopter:కూలిన ఆర్మీ హెలికాప్టర్ చీతా.. పైలట్లు మిస్సింగ్

Cheetah helicopter:భారత సైన్యానికి చెందిన ‘చీతా’ హెలికాప్టర్ (Cheetah helicopter) ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లో (arunachal pradesh) కుప్పకూలింది. బొమ్డిల పట్టణానికి పశ్చిమాన గల మండలా (mandala) అనే చోట కూలిందని.. ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో (air traffic control) సంబంధాలు కోల్పోయింది.

March 16, 2023 / 04:34 PM IST

Pawan Kalyan : పొట్టి శ్రీరాములు త్యాగం వెలకట్టలేనిది..

Pawan Kalyan : అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి నేడు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనను ఈరోజు స్మరించుకున్నారు. ఏపి రాష్ట్ర ఆవిర్భావంతో పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడానికి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే కారణం అని కీర్తించారు.

March 16, 2023 / 04:19 PM IST

Hyderabadలో వర్షాలు.. జిల్లాలో వడగండ్లు, ఒక్కసారిగా మారిన వాతావరణం

Rains at Hyderabad:అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ (telangana) రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడుతుంది. హైదరాబాద్ (hyderabad) మహానగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

March 16, 2023 / 03:48 PM IST

CRPF : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…. 9,212 CRPF పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు (unemployed) కేంద్రం గూడ్ న్యూస్ చెప్పింది.సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (Notification release) చేశారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టరేట్ జనరల్‌ కార్యాలయం ...

March 16, 2023 / 03:45 PM IST

Jagananna విద్యాదీవెన నిధులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ..!

Jagan Mohan Reddy : జగనన్న విద్యా దీవెన నిధులపై ఏపీ ప్రభుత్వం నేడు క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 19న నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారని వెల్లడించారు.

March 16, 2023 / 03:24 PM IST

Ed notice to magunta:వైసీపీ ఎంపీ మాగుంటకు నోటీసులు..18న విచారణకు హాజరుకావాలని ఆదేశం

Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతోపాటు సౌత్ గ్రూపులో కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసు ఇచ్చింది.

March 16, 2023 / 03:25 PM IST

Ed Again notice:కవితకు ఈడీ మళ్లీ నోటీసు..20న విచారణకు హాజరుకావాలని ఆదేశం

Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.

March 16, 2023 / 03:12 PM IST

Ravi Chaudhary:అమెరికా రక్షణశాఖలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవీ

Ravi Chaudhary:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ప్రభుత్వంలో భారతీయుల ప్రాధాన్యం పెరుగుతోంది. అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా రవి చౌదరి (Ravi Chaudhary) నియామకం జరిగింది. రవి (ravi) ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు అమెరికా (america) పెద్దల సభ సెనెట్ (senate) 65-29 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.

March 16, 2023 / 02:48 PM IST

Delhi Excise Policy Case: ఢిల్లీలో కవితకు సిద్ధమవుతోందన్న బండి, వారి ఇష్యూ.. రేవంత్

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఢిల్లీలో (Delhi) అంతా సిద్ధమవుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) గురువారం అన్నారు. తమ పార్టీ యువ మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించిన ఆయన అందులో భాగంగా మాట్లాడారు. తమ కార్యకర్తలను జైలుకు తీసుకు వెళ్లడం సాధారణంగా మారిందని, అన్ని ...

March 16, 2023 / 02:09 PM IST

Hyd metroకి సవాల్ మారిన రాజేంద్రనగర్.. ఎందుకంటే!

Hyd metro:దూరం ఉన్న గమ్య అయిన సరే మెట్రోలో (metro) త్వరగా చేరుకోవచ్చు. మెట్రో రైలుని (metro) వినియోగించే ప్రయాణికుల సంఖ్య హైదరాబాద్‌లో (hyderabad) పెరిగింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (airport) కూడా మెట్రో (metro) వేస్తోన్న సంగతి తెలిసిందే. మెట్రో (metro) పనులు కొండలు, గుట్టలు మీదుగా సాగుతుంది. ఆ పనులు కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

March 16, 2023 / 01:58 PM IST

Delhi Excise Policy Case:అనారోగ్యం కాదు.. అందుకే రావట్లేదు.. ముందస్తు బెయిల్ కు కవిత!?

ఢిల్లీ మద్యం కేసులో నేడు విచారణకు హాజరు కాలేనని భారత రాష్ట్ర సమితి నేత (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు (enforcement directorate) లేఖ రాశారు.

March 16, 2023 / 01:43 PM IST

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ రిలీజ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తమ జెర్సీని(New Jersey) మార్చి 16న రిలీజ్ చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. ఆ వీడియోలో మయాంక్ అగర్వాల్, పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జెర్సీ ధరించి ఉండటం చూడవచ్చు.

March 16, 2023 / 01:40 PM IST

Studentని భుజాలపై పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన తండ్రి.. ఎక్కడంటే!

మెదక్‌కు (medak) చెందిన ఇంటర్ విద్యార్థిని శ్రీ వర్షకు (sri varsha) ఇటీవల కాలు విరిగింది. బుధవారం పరీక్షలు ప్రారంభం కావడంతో తండ్రి వెంకటేశంతో (venkatesham) కలిసి సెంటర్‌కు చేరుకుంది. గేటు నుంచి హాల్ (hall) వరకు చాలా దూరం ఉంది. కూతురు (daughter) నడవలేదని.. వీల్ చెయిర్ ఏర్పాటు చేయాలని సెంటర్ నిర్వాహకులను వెంకటేశం (venkatesham) కోరిన పట్టించుకోలేదు.

March 16, 2023 / 01:23 PM IST