• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి’

NLG: నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం ఐద్వా నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ బస్టాండ్‌లో సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్ట సరోజ, తదితరులు పాల్గొన్నారు.

December 27, 2024 / 03:46 PM IST

గత పాలనలో పేదలు, రైతులు నష్టపోయారు: లక్ష్మణ్

TG: బీజేపీ నేత లక్ష్మణ్‌ను రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు కలిశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పేదలు, రైతులు నష్టపోయారని మండిపడ్డారు. HMDAకు అవతల RRR నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు. పేదల భూములను లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.

December 27, 2024 / 03:45 PM IST

దేశం ఒక ఆర్థిక వేత్తను కోల్పోయింది

PPM: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, ఆయన మరణంతో దేశం ఆర్థిక వేత్తను కోల్పోయిందని పార్వతీపురం మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు అన్నారు. శుక్రవారం డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలువేసి నివాళులు అర్పించారు. అనంతరం జోగారావు మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభంలో నుండి గట్టెక్కించిన ఆర్థిక వేత్త అని అన్నారు.

December 27, 2024 / 03:42 PM IST

‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ టాక్ వచ్చేసింది..!

గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టాక్ బయటకొచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అబౌవ్ యావరేజ్ అని సెకండాఫ్ సూపర్ అని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రామ్ చరణ్ నటకు భారీగా మార్కులు పడుతాయని కామెంట్స్ చేస్తున్నారు.

December 27, 2024 / 03:40 PM IST

ప్రజల భద్రతకే సీసీ కెమెరాల ఏర్పాటు

VZM: 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నేర నియంత్రణ, ప్రజల భద్రతకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వాటిని పర్యవేక్షించేందుకు పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలను ఎస్పీ అభినందించారు.

December 27, 2024 / 03:34 PM IST

మండల అధ్యక్షుడిగా కైలాసం ఏకగ్రీవం

NLR: ఇందుకూరుపేట మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మండల సమావేశం జరిగింది. మండలంలో ఉన్న బీజేపీ బూత్ అధ్యక్షులు అందరూ మండల అధ్యక్షుడిగా కైలాసం శ్రీనివాసులు రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కైలాసం మాట్లాడుతూ.. మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

దగ్గుబాటి హీరోకు తండ్రిగా ప్రమోషన్

దగ్గుబాటి యువ హీరో తండ్రయ్యాడు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్- ప్రత్యూషలు అమ్మానాన్నలయ్యారు. ప్రత్యూష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా వీరి వివాహం గతేడాది శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే.

December 27, 2024 / 03:29 PM IST

‘మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు’

NLG: దేశ రాజకీయ చిత్రపటంలో తనదైన ముద్ర వేసిన నిజ ప్రజానాయకుడు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

నిరుపేద గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

VZM: అనంతగిరి మండలం, డముకు గ్రామంలో మాజీ మంత్రి, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ కిడారి శ్రావణ్, లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీల చేతుల మీదుగా 100 దుప్పట్లు నిరుపేద గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విజయనగరం జిల్లా మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

December 27, 2024 / 03:26 PM IST