తెలంగాణ గవర్నర్ తమిళి సైపై మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదనే కామెంట్‌పై స్పందించారు.
విమానం నుంచి కిందకు దూకేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఒలింపిక్స్ విజేత టోరి బోవి మృతిచెందారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. టోరి మృతికి అంతర్జాతీయ క్రీడాకారులు సంతాపం తెలుపుతున్నారు.
మణిపూర్‌లో హింస చల్లారడం లేదు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది.
బైరి నరేష్ దేవుళ్ళ గురించి గొప్పగా మాట్లాడాడు. అసలు ఏం చెప్పాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
చికెన్ పకోడిలో కారం ఎక్కువైందని చెబితే ఓనర్ జీవన్ రెచ్చిపోయాడు. కస్టమర్ నాగార్జునపై కత్తితో దాడి చేశాడు.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ సమంత(samantha) జంటగా నటించిన ‘ఖుషీ(kushi)’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఈ క్రమంలో మే 9న విజయ్ బర్త్ డే సందర్భంగా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి.. అదే రోజున చిత్రంలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన బీఆర్ఎస్ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలు తాను సీఎం కావాలని అనుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.
వెంకట ప్రభు(venkat prabhu) దర్శకత్వంలో నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. అదే విధంగా ఏకకాలంలో విడుదల కూడా చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమాని హిందీలో కూడా డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఓ విద్యార్థిని హెడ్ కానిస్టేబుల్ వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో హాస్య నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. మంత్రి సుధాకర్ తరఫున ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు.
భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్(Go first) తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా మే 9, 2023 వరకు అన్ని విమానాలను రద్దు(closed) చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విమానయాన సంస్థ మంగళవారం దివాలా దాఖలు ప్రకటన చేసిన తర్వాత తెలిపింది. మరోవైపు అప్పటికే టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు తిరిగి డబ్బులు పంపనున్నట్లు వెల్లడించారు.
కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఏడీఆర్ నివేదిక అందరికి షాకిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేవారిలో మొత్తం 404 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించింది.
దేశీయ స్టాక్ మార్కెట్(indian stock market) సూచీలు గురువారం మంచి లాభాలతో ముగిశాయి. 30 షేర్ల బిఎస్‌ఈ సెన్సెక్స్ 555.95 పాయింట్లు లేదా 0.91 శాతం పెరిగి 61,749.25 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 166 పాయింట్లు పెరిగింది.