మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమాపై క్రేజీ రూమర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టనని ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. తెలంగాణకు ఎవరిని సీఎం చేసేదీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు
పాకిస్థాన్‌లో శవాలకు కూడా రక్షణ లేదు. మహిళ మృతదేహాలను కొందరు వదలడం లేదు. రేప్ చేసినట్టు తెలియడంతో ఆ దేశ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
నిర్మాత దిల్ రాజు(Dil Raju) వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆశిష్ తన రెండో చిత్రం సెల్ఫిష్(Selfish) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో ఆశిష్ పాతబస్తీ కుర్రాడిగా మాస్ లుక్(Mass Look)లో కనిపించనున్నాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) 2001లో హిందీ సినిమా 'ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు ఆంగ్ల సినిమాలో నటించాడు. ఆయన ప్రేయసి, మోడల్ గార్బెల్లా డెమట్రేడ్స్(Gabriella Demetriades) త్వరలో తల్లి కాబోతోంది. ఈ వార్తను స్వయంగా ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టా(Instagram) ద్వారా షేర్ చేసుకున్నారు.
సమాజంలోని కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వర స్వామి అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఉక్కు సత్యాగ్రహం. ఈ మూవీలో పల్సర్ బైక్ ఝాన్సీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీతో వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశం మరోసారి చర్చకు వచ్చింది.
ఔటర్ రింగ్ రోడ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.
నాలాలో పడి మృతిచెందిన మౌనిక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.
మే నెలలో పలు కొత్త రూల్స్ రానున్నాయి. వినియోగదారులు ఆ రూల్స్ ను కచ్చితంగా తెలుసుకోవాలి. మరి మే నెలలో మారుతున్న ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వెన్నుపోటు దారుడేనని లక్ష్మీపార్వతి విమర్శించారు.
టీడీపీ(TDP) ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఏపీ సీఎం జగన్(CM Jagan) పై సంచలన ఆరోపణలు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని నిమ్మల ఆరోపించారు.
పొన్నియన్ సెల్వన్ 2 మూవీ మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించింది.