ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ చేంజర్(Game Changer)' మూవీ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan). ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది గేమ్ ఛేంజర్. తాజాగా శంకర్ దీనిపై ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.
ఇటీవల ఓ అమ్మాయి(Female Bruce Lee) ఇద్దరు అబ్బాయిలను చితకబాదేసింది. అది కూడా మాములుగా కాదు. సినిమాలో ఫైట్ చేసిన మాదిరిగా వారిని పారిపోయేలా ఫైట్ చేసింది. ఓ రెస్టారెంట్లో ఈ ఫైట్ జరుగగా..ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఈ వీడియో(viral video)పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా టిక్కెట్ల విషయానికొస్తే, ముంబైలోని మల్టీప్లెక్స్(Multiplex)లు, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో సినిమా టిక్కెట్లు వారాంతానికి రూ.130 నుండి రూ.600కి చేరుకున్నాయి. ఢిల్లీలో శని, ఆదివారాలు సినిమా టిక్కెట్ ధరలు రూ.250 నుంచి రూ.1200కి చేరుకున్నాయి.
హిందూమతంలో అక్షయ తృతీయ(Akshaya tritiya) చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఏది కొనుగోలు చేసినా తరగని పుణ్యాలు లభిస్తాయి. లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన రోజు అని నమ్ముతారు. ఈ రోజు బంగారం కొనే సంప్రదాయం కూడా ఉంది. అయితే గోల్డ్ కొనడం తప్పనిసరియా లేదా కాదో ఇప్పుడు చుద్దాం.
సమంత(Samantha) రూత్ ప్రభు కెరీర్ అన్ని ఎత్తుపల్లాలను చవిచూసింది. ఇటీవల విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవడానికి చాలా కష్టపడింది. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల కంటే తక్కువ రాబట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కీలక పోస్ట్ చేసింది.
ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్ లు తినాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు పెరుగు(curd), లస్సీకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే..పెరుగును చక్కెర లేదా ఉప్పుతో కూడా తింటారు. అయితే ఈ రెంటిలో ఏది మంచిది.
హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో(DAV School) ఓ బాలికపై డ్రైవర్ చేసిన ఆకృత్యాలకు గాను నాంపల్లి కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.