అసెంబ్లీలో నేడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ ఫై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.
తెలంగాణ ఎమ్మెల్యే కోటా( MLA Quota ) లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు( BRS Candidates ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేశపతి శ్రీనివాస్( Despathi Srinivas ), నవీన్ కుమార్( Naveen Kumar ), చల్లా వెంకట్రామిరెడ్డి( Challa Venkatrami reddy ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అం...
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది.
పెళ్లీల సీజన్ (Wedding season) కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు(Jasmine prices) కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు ప్రజలు. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లీల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్ట...
H3N2 : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 754 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4623కి చేరింది.
YS Sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై (KTR) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిట్లంలో పిట్ట కథలు చెప్పిన పిట్టల దొర కేసీఆర్ కొడుకా కేటీఆర్ (KTR) అంటూ ట్వీట్ స్టార్ట్ చేశారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? అని అడిగారు.
ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Verma) నాగార్జున యూనివర్సిటీ వర్సిటీ టూర్ పై రాజకీయ దుమారం రేగింది. ఏఎన్ యూలో (ANU) అకడమిక్ ఎగ్జిబిషన్ ను వర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ పై ఏబీవీపీ (ABVP) విద్యార్థి విభాగం ఫైర్ అయింది. నాగార్జున యూనివర్సిటీ అకడమిక్ ఎగ్జిబిషన్ కు రాంగోపాల్ వర్మను ముఖ్యఅతిథిగా పిలవడంపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకన్నా అవమ...
Cheetah helicopter:భారత సైన్యానికి చెందిన ‘చీతా’ హెలికాప్టర్ (Cheetah helicopter) ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లో (arunachal pradesh) కుప్పకూలింది. బొమ్డిల పట్టణానికి పశ్చిమాన గల మండలా (mandala) అనే చోట కూలిందని.. ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో (air traffic control) సంబంధాలు కోల్పోయింది.
Pawan Kalyan : అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి నేడు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనను ఈరోజు స్మరించుకున్నారు. ఏపి రాష్ట్ర ఆవిర్భావంతో పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడానికి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే కారణం అని కీర్తించారు.
Rains at Hyderabad:అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ (telangana) రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడుతుంది. హైదరాబాద్ (hyderabad) మహానగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు (unemployed) కేంద్రం గూడ్ న్యూస్ చెప్పింది.సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (Notification release) చేశారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ...
Jagan Mohan Reddy : జగనన్న విద్యా దీవెన నిధులపై ఏపీ ప్రభుత్వం నేడు క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 19న నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారని వెల్లడించారు.
Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతోపాటు సౌత్ గ్రూపులో కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసు ఇచ్చింది.
Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.
Ravi Chaudhary:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ప్రభుత్వంలో భారతీయుల ప్రాధాన్యం పెరుగుతోంది. అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా రవి చౌదరి (Ravi Chaudhary) నియామకం జరిగింది. రవి (ravi) ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు అమెరికా (america) పెద్దల సభ సెనెట్ (senate) 65-29 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.