AP: రాయలసీమ ప్రజలకు CM చంద్రబాబు విలన్లా మారారని YS జగన్ విమర్శించారు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు ప్రచాంర చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమకు సంజీవని అయిన ఇరిగేషన్ ప్రాజెక్టును.. తనపై గౌరవంతో చంద్రబాబు నిలిపేశారని తెలంగాణ CM రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారనేందుకు ఇదే నిదర్శమన్నారు.