TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర సంస్థలు పాలు పంచుకున్నందున CBIకి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఊరు, పేరు మార్చుకున్న వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Tags :