TG: అసెంబ్లీ వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘచర్చ జరిగింది. అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన సభను నిరవధిక వాయిదా వేశారు. 13గంటల 40నిమిషాల పాటు సభ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో 5 బిల్లులను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.