కొన్ని విషయాల్లో మనం ఆరోగ్యం గురించి పట్టించుకోము. కొన్నిసార్లు మనం చేసే పనుల కారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగడం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం వంటి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇవన్నీ శరీరానికి చేసిన అప్పుల్లా ఉంటాయి. కొంతకాలం తీసుకున్నప్పటికీ, అవి తిరిగి చెల్లించడానికి శరీరానికి సమయం, శక్తి, సహనంతో కూడిన కృషి అవసరం.