TG: ఖైరతాబాద్ మహా గణనాథుడు సచివాలయం దాటి వేగంగా ముందుకు కదులుతున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలివస్తున్నాడు. కాసేపట్లో పార్వతీ పుత్రుడు గంగమ్మ ఒడిని చేరనున్నాడు. బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద ఈ బడా గణేశుడికి పూజలు చేసిన అనంతరం నిమజ్జనం చేస్తారు.
Tags :