AP: విద్యాశాఖ అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులు అంటే విద్యాశాఖ అధికారులకు కనీస మర్యాద లేదని మండిపడింది. సర్వశిక్ష అభియాన్ పీడీపై కోర్టు ధిక్కరణ కేసులో IAS శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది. కోర్టుతో ఘర్షణ పడాలని ఆశిస్తున్నారా? అని నిలదీసింది. అదే ఆలోచనైతే ఎలా డీల్ చేయాలో కోర్టుకు తెలుసు అని చెప్పింది.