‘విదుర నీతి’ వ్యక్తిత్వ వికాసానికి, రాజనీతికి గొప్ప దిక్సూచి. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఆందోళనలో ఉన్న ధృతరాష్ట్రుడికి విదురుడు చేసిన హితబోధే ఇది. ఇందులో పండిత-మూర్ఖుల లక్షణాలు, స్నేహం, కోపం, ధనం, ధర్మం వంటి అంశాలపై అద్భుత వివరణ ఉంది. కష్టాలను దాటి, జీవితంలో ధర్మబద్ధంగా ఎలా గెలవాలో నేర్పే ఈ నిత్య సత్యాలను రేపటి నుంచి ప్రతి రోజు ఉదయం HIT TV మీ ముందుకు తీసుకురాబోతోంది.