చలికాలంలో అలోవెరా జెల్ చర్మానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా పెరుగు ఫేస్ ప్యాక్‌తో చర్యం మెరుస్తుంది. ముఖాన్ని నీళ్లతో కడిగిన తర్వాత ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచాలి. అనంతరం నీటితో కడగాలి. అలోవెరా, ఆల్మండ్ ఆయిల్ ఫేస్ మాస్క్ వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలోవెరా, నిమ్మరసం ప్యాక్ చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది.