ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురానికి వైసీపీ నాయకులు తరలివెళ్లారు. సోమవారం నగరంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ పత్రాలను రాష్ట్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.