MHBD: దంతాలపల్లి మండలం దాట్ల గ్రామపంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మినేని మంజుల ఘనవిజయం సాధించారు. వరుసగా 5వ సారి ఆ కుటుంబానికే గ్రామస్థులు పట్టం కట్టారు. కాంగ్రెస్ బలపరిచిన సమీప ప్రత్యర్థి కొమ్మినేని రాములమ్మపై 260 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 12 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు 10, కాంగ్రెస్ 2 వార్డులు గెలుచుకున్నాయి.