యూపీలో సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. రాంపూర్‌లో ఓ యువకుడు వరసకు పిన్ని అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత దూరం పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో పిన్ని ఆ వ్యక్తిపై రేప్ కేసు పెట్టింది. ఇద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో తాము కలిసే ఉంటామని.. లేకపోతే చనిపోతామని బెదిరించారు. పోలీసుల సమక్షంలోనే తల్లి, కొడుకు వివాహం చేసుకున్నారు.