TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఇవాళ ములుగు, భద్రాద్రి, KMM, NLG, SRPT, మహబూబాబాద్, WRL, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రేపు, ఎల్లుండి KRN, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, భువనగిరి, RR, HYDలో వానలు పడనున్నాయి. ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.