TG: రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది. పాలమూరు వర్సిటీ VCగా జీఎన్. శ్రీనివాస్, కాకతీయ వర్సిటీ – ప్రతాప్‌రెడ్డి, ఉస్మానియా వర్సిటీ – కుమార్, శాతవాహన వర్సిటీ – ఉమేష్ కుమార్, తెలుగు వర్సిటీ – నిత్యానందరావు, మహత్మాగాంధీ వర్సిటీ – అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ వర్సిటీ -యాదగిరిరావు, వ్యవసాయ వర్సిటీ – అల్దాస్ జానయ్య, ఉద్యానవన వర్సిటీ వీసీగా రాజిరెడ్డి నియమితులయ్యారు.
Tags :