TG: రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 47.6 శాతం పనిదినాలు తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటు పనదినాల తగ్గుదల 10.4 శాతమేనని పేర్కొంది. తెలంగాణలో పనిదినాలు తగ్గడానికి జాబ్ కార్డుల పునరుద్ధరణ జరగకపోవడం, 5.1 లక్షల మంది జాబ్ కార్డులు తొలగించడం, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-కేవైసీ విధానమని తెలిపింది.