కొంతమంది బెల్ట్‌ను టైట్‌గా పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల నరాల సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నడుము, పొత్తి కడుపులో తిమ్మిరిని కలిగిస్తుంది. దీంతో రక్తసరఫరా సరిగ్గా జరగదు. కొన్నిసార్లు అసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అమ్మాయిలు బెల్ట్‌ను టైట్‌గా పెట్టుకోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. అలాగే సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. గుండెలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందట.