TG: బెట్టింగ్ యాప్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్లో నమోదైన కేసులో పోలీసులు యాప్ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు. జాబితాలో మొత్తం 19 యాప్ల యజమానులుండగా.. వారికి నోటీసులిచ్చి విచారించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు, ఇన్ఫ్లూయెన్సర్లు సహా 25 మందిపై కేసు నమోదు కాగా.. తాజాగా యాప్ల యజమానులపై కేసులు పెట్టారు.