TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేల పేర్లను పిటిషన్లో నమోదు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.